Mon Dec 23 2024 05:59:01 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ ఎమ్మెల్యే ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లకు కరోనా సోకింది. ఇటీవలే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా [more]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లకు కరోనా సోకింది. ఇటీవలే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా [more]
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇద్దరు డ్రైవర్లకు కరోనా సోకింది. ఇటీవలే రాజాసింగ్ గన్ మెన్ కు కరోనా పాజిటివ్ రావడంతో ఆయన కూడా పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా ఇద్దరు డ్రైవర్లకు కరోనా పాజిటివ్ సోకడంతో మరోసారి రాజాసింగ్ పరీక్షలు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. గన్ మెన్ ఇప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాజాగా డ్రైవర్లకు కూడా సోకడంతో రాజాసింగ్ కుటుంబంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Next Story