Mon Dec 23 2024 13:35:42 GMT+0000 (Coordinated Universal Time)
కాకినాడ పోర్టులో కరోనా కలకలం
కాకినాడ పోర్టులో కరోనా భయం పట్టుకుంది. చైనా, ఆసియా దేశాల నుంచి వచ్చిన మూడు షిప్పులను కాకినాడ పోర్టు అధికారులు అనుమతించారు. చైనా నుంచి వచ్చిన షిప్ [more]
కాకినాడ పోర్టులో కరోనా భయం పట్టుకుంది. చైనా, ఆసియా దేశాల నుంచి వచ్చిన మూడు షిప్పులను కాకినాడ పోర్టు అధికారులు అనుమతించారు. చైనా నుంచి వచ్చిన షిప్ [more]
కాకినాడ పోర్టులో కరోనా భయం పట్టుకుంది. చైనా, ఆసియా దేశాల నుంచి వచ్చిన మూడు షిప్పులను కాకినాడ పోర్టు అధికారులు అనుమతించారు. చైనా నుంచి వచ్చిన షిప్ లో ఉన్న సిబ్బందికి ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండనే పోర్టులోకి అనుమతించడంతో పోర్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనా నుంచి వచ్చిన వారికి ఎందుకు వైద్య పరీక్షలు నిర్వహించలేదని కార్మికులు అధికారులను నిలదీస్తున్నారు. తమకు కనీసం మాస్క్ లు కూడా ఇవ్వలేదని వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Next Story