Tue Dec 24 2024 12:19:52 GMT+0000 (Coordinated Universal Time)
నరసరావుపేటలో 48 గంటల లాక్ డౌన్ అమలు
నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవతుండటంతో అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయంచింది. రెండో రోజుల పాటు నరసరావేపుటలో కర్ఫ్యూ [more]
నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవతుండటంతో అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయంచింది. రెండో రోజుల పాటు నరసరావేపుటలో కర్ఫ్యూ [more]
నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదు అవతుండటంతో అక్కడ పూర్తి స్థాయి లాక్ డౌన్ ను విధించాలని నిర్ణయంచింది. రెండో రోజుల పాటు నరసరావేపుటలో కర్ఫ్యూ వాతావరణం ఉండనుంద. ఈ నెల 29, 30వ తేదీల్లో నరసరావ పేట మొత్తం లాక్ డౌన్ ను విధించనున్నట్లు ప్రకటించారు. కరోనా కేసులు ఎక్కువవుతుండటంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ ప్రకటించారు. ప్రజలందరూ దీనికి సహకరించాలని కోరారు.
Next Story