Mon Dec 23 2024 08:54:42 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : పురంద్రీశ్వరికి కరోనా పాజిటివ్
బీజేపీ నేత పురంద్రీశ్వరికి కరోనా సోకింది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పురంద్రీశ్వరి హైదరాబాద్ లోని [more]
బీజేపీ నేత పురంద్రీశ్వరికి కరోనా సోకింది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పురంద్రీశ్వరి హైదరాబాద్ లోని [more]
బీజేపీ నేత పురంద్రీశ్వరికి కరోనా సోకింది. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు చేయించుకున్నారు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో పురంద్రీశ్వరి హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంద్రీశ్వరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా అనేక మంతి ఆమెను అభినందించేందుకు వచ్చారు. వారంతా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని దగ్గుబాటి పురంద్రీశ్వరి కుటుంబ సభ్యులు కోరారు.
Next Story