Mon Jan 13 2025 02:39:23 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో పెరుగుతున్న కేసులు… ఈ ఒక్కరోజే
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు11,489 [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు11,489 [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో కొత్తగా 605 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు11,489 కు చేరుకుంది. ఒక్కరోజే పది మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటి వరకూ కరోనా కారణంగా 146 మంది మృతి చెందారు. కొత్తగా నమోదయిన కేసుల్లో 570 కేసులు ఏపీకి చెందిన వారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్ సోకింది. ఏపీలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉండటం ఆందోళన కల్గిస్తుంది.
Next Story