Mon Dec 23 2024 12:55:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో ఎనిమిదివేలు దాటేశాయి… మరణాలు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాధి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఏపీలో 491 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాధి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఏపీలో 491 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాధి ఆగడం లేదు. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఏపీలో 491 కేసులు నమోదయ్యాయి. ఐదుగురు మృతి చెందారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 8,452 మంది కరోనా వ్యాధి బారిన పడ్డారు. కరోనా కారణంగా 101 మంది మృతి చెందారు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇప్పటికే మూడు జిల్లాల్లో తిరిగి లాక్ డౌన్ ను రేపటి నుంచి విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.
Next Story