Mon Dec 23 2024 04:00:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఢిల్లీ దడ పుట్టిస్తుంది… ఈ ఒక్కరోజే?
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఢిల్లీలో 384 కేసులు నమోదయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లకు కూడా కరోనా వైరస్ సోకడంతో సీఆర్పీఎఫ్ హెడ్ [more]
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఢిల్లీలో 384 కేసులు నమోదయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లకు కూడా కరోనా వైరస్ సోకడంతో సీఆర్పీఎఫ్ హెడ్ [more]
ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఒక్కరోజే ఢిల్లీలో 384 కేసులు నమోదయ్యాయి. సీఆర్పీఎఫ్ జవాన్లకు కూడా కరోనా వైరస్ సోకడంతో సీఆర్పీఎఫ్ హెడ్ క్వార్టర్స్ ను ప్రభుత్వం మూసి వేసింది. కార్యాలయాన్ని శానిటైజేషన్ చేసిన తర్వాతనే తిరిగి తెరుస్తామని అధికారులు చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా వైరస్ పరీక్షలను ఎక్కువగా చేస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 40వేలకు చేరువలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం హైఅలర్ట్ ప్రకటించారు.
Next Story