Mon Jan 13 2025 09:34:50 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో పెరుగుతున్న కేసులు.. ఈరోజు కూడా?
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. 24 గంట్లలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. 24 గంట్లలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గడం లేదు. 24 గంట్లలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 2,452కు చేరుకుంది. 54 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ 1680 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 718 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదయిన కేసుల్లో చిత్తూరులో రెండు, నెల్లూరు లో రెండు తమిళనాడు కోయంబేడు మార్కెట్ కు వెళ్లివచ్చిన వారిగా ప్రభుత్వం గుర్తించింది.
Next Story