Mon Dec 23 2024 19:02:08 GMT+0000 (Coordinated Universal Time)
ఖైదీలకు కరోనా ఎఫెక్ట్.. విడుదల చేస్తున్న అధికారులు
కరోనా వైరస్ జైళ్లకు కూడా పాకింది. ఏపీలోని జైళ్లలో అనేకమందిని విడుదల చేయాల్సి వస్తుంది. రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని జైలు అధికారులు ఇళ్లకు పంపుతున్నారు. జైళ్లలో [more]
కరోనా వైరస్ జైళ్లకు కూడా పాకింది. ఏపీలోని జైళ్లలో అనేకమందిని విడుదల చేయాల్సి వస్తుంది. రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని జైలు అధికారులు ఇళ్లకు పంపుతున్నారు. జైళ్లలో [more]
కరోనా వైరస్ జైళ్లకు కూడా పాకింది. ఏపీలోని జైళ్లలో అనేకమందిని విడుదల చేయాల్సి వస్తుంది. రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని జైలు అధికారులు ఇళ్లకు పంపుతున్నారు. జైళ్లలో సరైన వసతులు లేకపోవడం, సోషల్ డిస్టెన్స్ ను పాటించడం కుదరకపోవడంతో జైలు అధికారులు రిమాండ్ ఖైదీలను విడుదల చేస్తున్నారు. మొన్న విశాఖ జైలు నుంచి 80 మంది వరకూ ఖైదీలను విడుదల చేశారు. తాజాగా చిత్తూరు జైలు నుంచి 75 మంది ఖైదీలను విడుదల చేశారు. వీరంతా నెలరోజుల పాటు ఇళ్లల్లోనే స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Next Story