Mon Dec 23 2024 17:40:59 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్ కు ఏర్పాట్లు
తిరుపతి పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు 48 గంటల [more]
తిరుపతి పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు 48 గంటల [more]
తిరుపతి పార్లమెంటు ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే కోవిడ్ నిబంధనలను పాటించాల్సిందేనని అధికారులు చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు 48 గంటల ముందు కోవిడ్ పరీక్షలు చేయించుకుని సర్టిఫికేట్ ఇస్తేనే ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారని అధికారులు చెప్పారు. కౌంటింగ్ తర్వాత 48 గంటల పాటు కోడ్ అమలులో ఉంటుందన్నారు. తిరుపతిలో 144వ సెక్షన్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story