Mon Dec 23 2024 05:35:27 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ ఆత్మకూరు.. భారీ మెజారిటీ దిశగా వైసీపీ
ఆత్మకూరులో కౌంటింగ్ ప్రారంభమయింది. ఇప్పటికి మూడు రౌండ్లు ముగిశాయి. ప్రతి రౌండ్ లోనూ వైసీపీకే అత్యధిక ఓట్లు వచ్చాయి
ఆత్మకూరులో కౌంటింగ్ ప్రారంభమయింది. ఇప్పటికి నాలుగు రౌండ్లు ముగిశాయి. ప్రతి రౌండ్ లోనూ వైసీపీకే అత్యధిక ఓట్లు వచ్చాయి.ఆత్మకూరు నాలుగో రౌండ్ ముగిసేసరికి వైసీపీకి 17, 385 ఓట్లు మెజారిటీ లభించింది. బీజేపీ, ఇతర ఇండిపెండెంట్లకు వెయ్యి ఓట్లు కూడా పోల్ కాలేదు. రౌండ్ రౌండ్ కు వైసీపీ ాధిక్యం పెరుగుతుంది.
లక్ష ఓట్ల మెజారిటీకి...
ఆత్మకూరు ఉప ఎన్నికలో మొత్తం 14 మంది పోటీ చేయగా అందులో వైసీపీ, బీజేపీ పార్టీలే ప్రధానమైనవి. మిగిలిన వారంతా ఇండిపెండెంట్లు, చిన్నా చితకా పార్టీలు. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మృతితో జరిగిన ఈ ఉప ఎన్నికలో వైసీపీ ఆత్మకూరులో వన్ సైడ్ విజయం దిశగా పయనిస్తుంది. ఇరవై రౌండ్లలో పది వేలకు పైగా మెజారిటీలో ఉండటంతో ఆ పార్టీ అనుకున్న లక్ష ఓట్ల మెజారిటీ పెద్ద కష్టం కాదనిపిస్తోంది.
Next Story