Sat Dec 21 2024 03:05:31 GMT+0000 (Coordinated Universal Time)
Badvel : బద్వేలులో వైసీపీదే ఆధిక్యం
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించింది. బద్వేలులో వైసీీపీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన [more]
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించింది. బద్వేలులో వైసీీపీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన [more]
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమయింది. పోస్టల్ బ్యాలట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లభించింది. బద్వేలులో వైసీీపీ, బీజేపీ, కాంగ్రెస్ ప్రధాన పార్టీలుగా బరిలో నిలిచాయి. పోస్టల్ బ్యాలట్ ను తొలుత అధికారులు లెక్కిస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ లలో ఎక్కువ శాతం వైసీపీకే పోల్ అయ్యాయని చెబుతున్నారు. పోస్టల్ బ్యాలట్ ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
Next Story