Tue Dec 24 2024 02:35:47 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బ్రేకింగ్ : బాబ్రీ మసీదు కూల్చివేత కేసు కొట్టివేత
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో అందరూ నిర్దోషులేనని [more]
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో అందరూ నిర్దోషులేనని [more]
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పు నిచ్చింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఈ కేసులో అందరూ నిర్దోషులేనని తేల్చింది. పథకం ప్రకారం కూల్చివేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అభిప్రాయపడింది. బాబ్రీ మసీదు కూల్చివేత ముందస్తు ప్రణాళికలో భాగంగా జరగలేదన్నారు. సరైన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టివేస్తున్నట్లు సీబీఐ ప్రత్యేక కోర్టు చెప్పింది. సంఘటన జరిగిన 28 ఏళ్ల తర్వాత ఈ కేసుపై తుది తీర్పు వెలువడింది.
Next Story