Mon Dec 23 2024 10:24:08 GMT+0000 (Coordinated Universal Time)
జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల [more]
ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల [more]
ఎన్నికల్లో రూ.50 కోట్లు ఖర్చు పెట్టానని చెప్పిన తెలుగుదేశం పార్టీ నేత, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నేత రామకృష్ణ ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ మేరకు ఆయన సీఈఓ గోపాలకృష్ణ ద్వివేదికి లేఖ రాశారు. ఇప్పటికే తాను ఈ అంశంపై ఏప్రిల్ 24వ తేదీనే ఫిర్యాదు చేశానని, అయినా పట్టించుకోలేదని రామకృష్ణ అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం లోక్ సభ ఎన్నికల్లో 50 కోట్లు ఖర్చు పెట్టానని స్వయంగా చెప్పిన జేసీపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Next Story