Fri Dec 20 2024 18:56:52 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ బంద్ కు అందరూ మద్దతివ్వండి
ఈ నెల 26వ తేదీన జరగనున్న భారత్ బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. రైతులు దేశ వ్యాప్తంగా మూడు [more]
ఈ నెల 26వ తేదీన జరగనున్న భారత్ బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. రైతులు దేశ వ్యాప్తంగా మూడు [more]
ఈ నెల 26వ తేదీన జరగనున్న భారత్ బంద్ కు ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కోరారు. రైతులు దేశ వ్యాప్తంగా మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని రామకృష్ణ అన్నారు. దీనికి తోడు ప్రభుత్వ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమాన్ని ప్రారంభించిందని రామకృష్ణ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అందులో భాగమేనన్నారు. ఈ నెల 26న జరిగే భారత్ బంద్ లో అందరూ స్వచ్ఛందంగా పాల్గొని కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ఆయన కోరారు.
Next Story