Wed Dec 25 2024 04:21:21 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మళ్లీ మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం
మళ్లీ అసెంబ్లీ ముందుకు సీఆర్డీఏ బిల్లు వచ్చింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. [more]
మళ్లీ అసెంబ్లీ ముందుకు సీఆర్డీఏ బిల్లు వచ్చింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. [more]
మళ్లీ అసెంబ్లీ ముందుకు సీఆర్డీఏ బిల్లు వచ్చింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు. సీఆర్డీఏ రద్దు బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ బిల్లుతో పాటు అధికార వికేంద్రీకరణ బిల్లును కూడా రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశపెట్టారు. దీనిని కూడా ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ రెండు బిల్లులను శాసనసభ తిరిగి ఆమోదించింది. ఈ రెండింటితో పాటు దేవాదాయ శాఖకు చెందిన మరికొన్ని బిల్లులను కూడా శాసనసభ ఆమోదించింది.
Next Story