Fri Dec 27 2024 02:22:34 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి కర్ఫ్యూ సడలింపులు
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ సడలింపులు అమలులోకి వచ్చాయి. ఐదు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఈ జిల్లాల్లో ఉదయం ఆరు నుంచి [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ సడలింపులు అమలులోకి వచ్చాయి. ఐదు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఈ జిల్లాల్లో ఉదయం ఆరు నుంచి [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి కర్ఫ్యూ సడలింపులు అమలులోకి వచ్చాయి. ఐదు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో ఆంక్షలు సడలించారు. ఈ జిల్లాల్లో ఉదయం ఆరు నుంచి రాత్రి 9 గంటల వరకూ సడలింపుఇచ్చారు. రాత్రి పదిగంటల వరకూ కర్ఫ్యూ అమలులో ఉండనుంది. మిగిలిన ఐదు జిల్లాలైన తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా , ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకే సడిలింపు ఉంటుంది. రెండు గంటల నుంచి ఇక్కడ కర్ఫ్యూ అమలులోకి రానుంది. నేటి నుంచి సడలించిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి.
Next Story