Sat Dec 28 2024 10:06:58 GMT+0000 (Coordinated Universal Time)
రేపటి నుంచి ఏపీలో ఆంక్షలు సడలింపు
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆంక్షలను సడలించనున్నారు. అయితే కర్ఫ్యూ [more]
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆంక్షలను సడలించనున్నారు. అయితే కర్ఫ్యూ [more]
రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో కర్ఫ్యూ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వనున్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఆంక్షలను సడలించనున్నారు. అయితే కర్ఫ్యూ సమయంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకూ పనిచేయనున్నాయి. మధ్యాహ్నం 2 గంటల నుంచి కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని అధికారులు చెప్పారు. రేపటి నుంచి కొత్త నిబంధనలు అమలులోలకి రానున్నాయి. ఈ నెల 20వ తేదీ వరకూ ఈ నిబంధనలు అమలులో ఉంటాయి.
Next Story