Mon Dec 23 2024 07:44:16 GMT+0000 (Coordinated Universal Time)
సోనియానే అధ్యక్షురాలిగా.. సీడబ్ల్యూసీ నిర్ణయం
తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఏడు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. [more]
తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఏడు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. [more]
తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఏడు గంటల పాటు సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలపై చర్చించారు. తొలుత కొంత హాట్ హాట్ గా సాగినా తర్వాత కూలంకషంగా అన్ని విషయాలపై చర్చంచారు. చివరకు సోనియా గాంధీ తాత్కాలక అధ్యక్షురాలిగా కొనసాగేలా నిర్ణయం తీసుకున్నారు.
Next Story