Thu Jan 16 2025 10:58:26 GMT+0000 (Coordinated Universal Time)
త్వరలోనే క్లారిటీ వస్తుందిలే
ఏపార్టీలో ఉన్నానో తనకే తెలియదని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఆ విషయాన్ని కేసీఆర్ ను అడగాలని డి.శ్రీనివాస్ కోరారు. తనకు ఇద్దరు కుమారులు రెండు [more]
ఏపార్టీలో ఉన్నానో తనకే తెలియదని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఆ విషయాన్ని కేసీఆర్ ను అడగాలని డి.శ్రీనివాస్ కోరారు. తనకు ఇద్దరు కుమారులు రెండు [more]
ఏపార్టీలో ఉన్నానో తనకే తెలియదని రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ అన్నారు. ఆ విషయాన్ని కేసీఆర్ ను అడగాలని డి.శ్రీనివాస్ కోరారు. తనకు ఇద్దరు కుమారులు రెండు కళ్లు వంటి వారన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నా ప్రజా సేవ చేయాలని కోరుకుంటున్నట్లు డి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. పెద్దవారు అయిన తర్వాత ఎవరి ఇష్టం వారిదని చెప్పారు. తన రాజకీయ భవితవ్యం పై త్వరలోనే చెబుతానన్నారు. త్వరలోనే తాను క్లారిటీ ఇస్తానని డి.శ్రీనివాస్ చెప్పారు.
Next Story