Mon Dec 23 2024 09:23:47 GMT+0000 (Coordinated Universal Time)
అలాగైతే ఐపీఎల్ ను అడ్డుకోవాల్సి వస్తుంది.. దానం హెచ్చరిక
ఐపీఎల్ నిర్వాహకులపై మాజీ మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనరైజర్స్ లో హైదరాబాదీలకు స్థానం లేకుండా చేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాదీలు లేకుండా ఐపీఎల్ ను [more]
ఐపీఎల్ నిర్వాహకులపై మాజీ మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనరైజర్స్ లో హైదరాబాదీలకు స్థానం లేకుండా చేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాదీలు లేకుండా ఐపీఎల్ ను [more]
ఐపీఎల్ నిర్వాహకులపై మాజీ మంత్రి దానం నాగేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనరైజర్స్ లో హైదరాబాదీలకు స్థానం లేకుండా చేయడమేంటని ప్రశ్నించారు. హైదరాబాదీలు లేకుండా ఐపీఎల్ ను నిర్వహిస్తే ఇక్కడ జరిగే మ్యాచ్ లను అడ్డుకుంటామని దానం నాగేందర్ హెచ్చరించారు. హైదరాబాద్ లో అనేక మంది సత్తా చాటే ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఒక్కరినీ తీసుకోకపోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. బాల్ ట్యాంపరింగ్ చేసి దొరికిపోయిన డేవిడ్ వార్నర్ సన్ రైజర్స్ జట్టుకు కెప్టెన్ గా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Next Story