Tue Dec 24 2024 13:34:23 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా దాసరి శ్రీనివాసులు?
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరును ఖరారు చేసే అవకాశముంది. జనసేన పోటీ నుంచి పక్కకు తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఎంపికపై [more]
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరును ఖరారు చేసే అవకాశముంది. జనసేన పోటీ నుంచి పక్కకు తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఎంపికపై [more]
తిరుపతి బీజేపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు పేరును ఖరారు చేసే అవకాశముంది. జనసేన పోటీ నుంచి పక్కకు తప్పుకోవడంతో బీజేపీ అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తుంది. ఇందులో కర్ణాటక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన రత్నప్రభ పేరు కూడా వినిపిస్తుంది. వీరిలో ఒకరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు కపిలతీర్థం నుంచి రామతీర్థం వరకూ బీజేపీ రథయాత్ర కూడా చేయాలని నిర్ణయించింది. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.
Next Story