Tue Dec 24 2024 12:27:21 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ ఓ గోపి… చంద్రబాబు అవకాశవాది
ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటి వారని, చంద్రబాబు నాయుడు అవకాశవాది [more]
ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటి వారని, చంద్రబాబు నాయుడు అవకాశవాది [more]
ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబుపై మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విమర్శలు గుప్పించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గోడ మీద పిల్లి లాంటి వారని, చంద్రబాబు నాయుడు అవకాశవాది అని పేర్కొన్నారు. మరోసారి ఎన్డీఏ అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మహాకూటమి, ఫెడరల్ ఫ్రంట్ అనేవి తమ దరిదాపుల్లో కూడా ఉండే అవకాశం లేదన్నారు. లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఆరు స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందన్నారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
Next Story