Mon Dec 23 2024 11:37:18 GMT+0000 (Coordinated Universal Time)
Pan card : ఇంకో ఆరు నెలలు రిలీఫ్
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిన గడువును మరోసారి పొడిగించారు. వచ్చే ఏడాది మార్చి 31వరకూ ఈ గడువును పొడిగించారు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు [more]
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిన గడువును మరోసారి పొడిగించారు. వచ్చే ఏడాది మార్చి 31వరకూ ఈ గడువును పొడిగించారు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు [more]
పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సిన గడువును మరోసారి పొడిగించారు. వచ్చే ఏడాది మార్చి 31వరకూ ఈ గడువును పొడిగించారు. ఐటీ రిటర్న్ దాఖలు చేసేందుకు పాన్ , ఆధార్ లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. వాస్తవానికి ఈనె ల 30వతో గడువు ముగియనుంది. అయితే కరోనా కాలంలో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా పాన్ ఆధార్ కార్డు లింక్ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది.
Next Story