Fri Dec 27 2024 04:03:08 GMT+0000 (Coordinated Universal Time)
Andhra : నేటి నుంచి ఏపీలో ఆ దుకాణాలు బంద్
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రేషన్ దుకాణాలను బంద్ చేస్తూ డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసన తెలియజేయనున్నారు. తమ బకాయీలను వెంటనే చెల్లించాలని [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రేషన్ దుకాణాలను బంద్ చేస్తూ డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసన తెలియజేయనున్నారు. తమ బకాయీలను వెంటనే చెల్లించాలని [more]
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి రేషన్ దుకాణాలను బంద్ చేస్తూ డీలర్లు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుకు నిరసన తెలియజేయనున్నారు. తమ బకాయీలను వెంటనే చెల్లించాలని రేషన్ డీలర్లు డిమాండ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా ప్రభుత్వం తమ బకాయీలు చెల్లించడం లేదని, పీఎం గరీబ్ కల్యాణ్ యోజన పథకం కమీషన్లు కూడా చెల్లించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అంగన్ వాడీ కేంద్రాలకు ఇచ్చిన కందిపప్పు నగదు బకాయీలను కూడా చెల్లించాలని వారు కోరుతున్నారు. ప్రభుత్వం దిగివచ్చేంత వరకూ తమ ఆందోళన కొనసాగుతుందని రేషన్ డీలర్ల సంఘం తెలిపింది.
Next Story