Tue Dec 24 2024 16:57:58 GMT+0000 (Coordinated Universal Time)
Puneeth : చివరి ఫొటో.. నడుస్తూ… ఫోన్ చూసుకుంటూ…?
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. అయితే పునీత్ రాజ్ కుమార్ [more]
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. అయితే పునీత్ రాజ్ కుమార్ [more]
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుకు గురయ్యారు. అయితే పునీత్ రాజ్ కుమార్ జిమ్ కు వెళ్లే ముందు తన ఇంటి గార్డెన్ లో వాకింగ్ చేస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆయన జిమ్ కు వెళ్లేముందు వాక్ చేస్తూ ఫోన్ చేసుకుంటున్న ఫొటోను చూసి అభిమానులు రోదిస్తున్నారు.
నేడు అంత్యక్రియలు….
పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు నేడు బెంగళూరులో జరగనున్నాయి. తన తండ్రి రాజ్ కుమార్ సమాధి పక్కనే ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. పునీత్ రాజ్ కుమార్ ను చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో అభిమానులు బెంగళూరుకు చేరుకున్నారు.
Next Story