Fri Dec 27 2024 01:42:34 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : ఏపీలో కర్ఫ్యూ ఆంక్షల సడలింపు
ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో సమీక్ష చేసిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పాజిటివ్ రేటు 5 [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో సమీక్ష చేసిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పాజిటివ్ రేటు 5 [more]
ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అధికారులతో సమీక్ష చేసిన జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ పాజిటివ్ రేటు 5 శాతం తక్కువగా ఉన్న జిల్లాల్ల ఈ ఆంక్షలను సడలించారు. తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం కర్ఫ్యూ ఆంక్షలు అమలులో ఉంటాయి. ఇక్కడ సాయంత్రం వరకూ మాత్రమే సడలింపు ఉంటుంది. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో మాత్రం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9గంటల వరకూ కర్ఫ్యూను సడలింపు ఇచ్చారు. జులై 1 నుంచి 7వ తేదీ వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.
Next Story