Sun Dec 22 2024 19:20:39 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తెలంగాణలో మరో పది రోజులు లాక్ డౌన్
తెలంగాణలో మరో పదిరోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపులు ఇచ్చారు. ఉదయం [more]
తెలంగాణలో మరో పదిరోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపులు ఇచ్చారు. ఉదయం [more]
తెలంగాణలో మరో పదిరోజులు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సడలింపులు ఇచ్చారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సడలింపులు ఇస్తూ మంత్రి వర్గ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇళ్లకు వెళ్లేందుకు మరో గంట సేపు వెసులుబాటు ఇస్తారు. ఈ నెల 19వ తేదీ వరకూ లాక్ డౌన్ అమలులో ఉండనుంది. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అన్ని దుకాణాలను తెరుచుకోవచ్చు. సాయంత్రం ఆరుగంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కఠినమైన లాక్ డౌన్ ను అమలుపరుస్తారు.
Next Story