వైరల్ అవుతున్న దీప్తి సునయన్ స్టేటస్.. షన్ను కోసమేనా ?
సిరి, షన్ను లు తమ పర్సనల్ లైఫ్ లో వేర్వేరు వ్యక్తులతో రిలేషన్ షిప్ లో ఉన్నప్పటికీ ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతున్నామని ఇద్దరూ హౌస్ లోనే అంగీకరించారు. ఆ తర్వాత అటు సిరి మదర్
బిగ్ బాస్.. ఈ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అన్ని భాషల్లోనూ ప్రేక్షకాదరణ పొందుతోన్న ఏకైక రియాలిటీ షో ఇది. ఈ హౌస్ లోకి వెళ్లొచ్చిన వారికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ముగిసింది. కప్పు ముఖ్యం బిగిలూ అంటూ సన్నీ కప్పును గెలుచుకున్నాడు. ఇక షన్ను రన్నరప్ గా నిలిచాడు. సన్నీ, షణ్ముఖ్ మధ్య జరిగిన టైటిల్ పోరు.. క్షణక్షణం మారిపోయిన ఓటింగ్స్తో బిగ్‌బాస్ విజేత ఎవరనేది విషయంపై ప్రేక్షకులను ఆసక్తి చూపించారు. అయితే ఈసారి సీజన్లో సిరి, షణ్ముఖ్ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరి ఆటను కనిపెడుతూ.. గేమ్ ప్లాన్స్ చేస్తూ.. బిగ్‌బాస్ బ్రహ్మగా పేరు తెచ్చుకున్నాడు షణ్ముఖ్. అయితే బిగ్‌బాస్‌లోకి షన్నూ ఎంట్రీ ఇవ్వగానే టైటిల్ అతనికే అనుకున్నారు అందరూ. కానీ ఎక్కువగా ఆలోచించడం.. సిరితో పదే పదే హగ్గులు.. ముద్దులు చేస్తుండడంతో షన్నూ పూర్తిగా నెగిటివిటిని సంపాదించుకుని రన్నరప్ గా మిగిలిపోయాడు.
ఫ్రెండ్ షిప్ హగ్ అంటూ
నీ మనస్సాక్షితోనైనా నిజాయితీగా ఉండు