అంతా సిద్ధం
మరికొద్దిసేపట్లో ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ జరగనుంది. [more]
మరికొద్దిసేపట్లో ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ జరగనుంది. [more]
మరికొద్దిసేపట్లో ఢిల్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈరోజు ఎన్నిక జరగనుంది. 1.47 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 672 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధానంగా సీఏఏపై నిరసనలు వెల్లువెత్తుతున్న షహీన్ బాగ్ లో పోలీసు బలగాలు భారీగా మొహరించాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. నేడు ఢిల్లీ ఓటరు ఎవరికి అధికారం కట్టబెడతారో తేలిపోనుంది.