Mon Dec 23 2024 09:45:08 GMT+0000 (Coordinated Universal Time)
తెలంగాణకు కేజ్రీ సాయం
తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలిచారు. ఇటీవల వరదలతో తెలంగాణ నష్టపోయింది. ప్రధనంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ [more]
తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలిచారు. ఇటీవల వరదలతో తెలంగాణ నష్టపోయింది. ప్రధనంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ [more]
తెలంగాణ ప్రభుత్వానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అండగా నిలిచారు. ఇటీవల వరదలతో తెలంగాణ నష్టపోయింది. ప్రధనంగా హైదరాబాద్ నగరం అతలాకుతలమయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం సహాయనిధికి విరాళాలివ్వాలని పిలుపు నిచ్చారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వరదసాయం కింద పదిహేను కోట్ల రూపాయలను ప్రకటించారు. తెలంగాణ ప్రాంతం వరదల నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Next Story