Sun Dec 22 2024 22:11:30 GMT+0000 (Coordinated Universal Time)
మరోసారి లాక్ డౌన్ పొడిగింపు
ఢిల్లీ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గకపోవడంతో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల [more]
ఢిల్లీ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గకపోవడంతో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల [more]
ఢిల్లీ ప్రభుత్వం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు తగ్గకపోవడంతో కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ గతంలో ప్రభుత్వం ప్రకటించిన మేరకు ఢిల్లీలో లాక్ డౌన్ అమలులో ఉండనుంది. అయితే కేసుల సంఖ్య పెరగడం, ఆసుపత్రుల్లో పడకల కొరత వంటి కారణాలతో కేజ్రీవాల్ సర్కార్ ఈ నెల 17వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. మెట్రో సర్వీసులు కూడా బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. లాక్ డౌన్ ఇప్పటికి రెండు సార్లు కేజ్రీవాల్ ప్రభుత్వం పొడిగించింది.
Next Story