Sun Dec 22 2024 22:53:23 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాలపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు
తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని కోరింది. [more]
తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని కోరింది. [more]
తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ టెస్ట్ లు చేయించుకోవాలని కోరింది. పథ్నాలుగు రోజులు క్వారంటైన్ లో ఉండాలని ఆంక్షలు విధించింది. ఢిల్లీలో లాక్ డౌన్ విధించిన తర్వాత కొంత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇకపై ఏపీ, తెలంగాణ నుంచి వచ్చే వారు విధిగా క్వారంటైన్ లో ఉండాల్సిందే.
Next Story