Mon Dec 23 2024 05:12:51 GMT+0000 (Coordinated Universal Time)
మార్పు మొదలయింది జగన్ .. తెలుసుకో
ప్రజల్లో మార్పు మొదలయిందని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలుసుకుంటే మంచిదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. [more]
ప్రజల్లో మార్పు మొదలయిందని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలుసుకుంటే మంచిదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. [more]
ప్రజల్లో మార్పు మొదలయిందని, ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలుసుకుంటే మంచిదని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్ ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. అరాచకాలపై ప్రజలు పిడికిలి బిగిస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. ఇళ్లపట్టాలన్నీ వైసీపీ వారికే ఇస్తున్నారని, ప్రశ్నిస్తే బొబ్బిలిలో గ్రామస్థులపై లాఠీ ఛార్జి చేస్తారా? అని దేవినేని ఉమ ప్రశ్నించారు. ఇప్పటికే పక్కా ఇళ్ల శంకుస్థాపనల వద్ద అలజడి మొదలయిందని, మార్పు తథ్యమని దేవినేని ఉమ అన్నారు.
Next Story