Tue Dec 24 2024 02:01:01 GMT+0000 (Coordinated Universal Time)
దేవినేని ఉమ దీక్ష
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షకు దిగనున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ దేవినేని ఉమ ఈ దీక్ష చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11గంటల నుంచి రేపు [more]
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షకు దిగనున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ దేవినేని ఉమ ఈ దీక్ష చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11గంటల నుంచి రేపు [more]
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దీక్షకు దిగనున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ దేవినేని ఉమ ఈ దీక్ష చేస్తున్నారు. ఈరోజు ఉదయం 11గంటల నుంచి రేపు ఉదయం 11 గంటల వరకూ దేవినేని ఉమ దీక్ష కొనసాగనుంది. స్థానికులు, రైతులతో కలసి దేవినేని ఉమ గొల్లపూడిలో ఈ దీక్షకు దిగనున్నారు. రాజధాని విషయంలో జగన్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుంటుందని, అన్ని జిల్లాలకు సమాన దూరంలో ఉన్న అమరావతిని రాజధానిగా కొనసాగించాలని దేవినేని ఉమ డిమాండ్ చేస్తున్నారు.
Next Story