Mon Dec 23 2024 19:30:27 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ ప్రభుత్వం ఆడుకుంటోంది
రైతుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఇచ్చే దిక్కు లేదని చెప్పారు. అదును, పదును [more]
రైతుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఇచ్చే దిక్కు లేదని చెప్పారు. అదును, పదును [more]
రైతుల జీవితాలతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు ఇచ్చే దిక్కు లేదని చెప్పారు. అదును, పదును సమయంలోనే రైతులకు విత్తనాలు ఇవ్వాలన్న కనీస జ్ఞానం కూడా ప్రభుత్వానికి లేదన్నారు. కరోనా బాధితుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు. వైద్యులు, వైద్య సిబ్బందికి కనీస సదుపాయాలు కల్పించడం లేదని దేవినేని ఉమ అన్నారు. న్యాయం చేయాలని కోరితే వారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని చెప్పారు. పథకాలను ఆర్భాటంగా ప్రకటిస్తున్న ప్రభుత్వం అమలులో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పారు.
Next Story