Mon Dec 23 2024 19:15:05 GMT+0000 (Coordinated Universal Time)
అధికారులను అడ్డం పెట్టుకుని వైసీపీ గెలిచింది
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులను అడ్డంపెట్టుకుని అధికార వైసీపీ అనేక చోట్ల గెలిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీీపీకి [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులను అడ్డంపెట్టుకుని అధికార వైసీపీ అనేక చోట్ల గెలిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీీపీకి [more]
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులను అడ్డంపెట్టుకుని అధికార వైసీపీ అనేక చోట్ల గెలిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. కొందరు పోలీసులు, రెవెన్యూ అధికారులు వైసీీపీకి అండగా నిలిచారన్నారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లోనూ బ్యాలట్ పద్ధతిలో పోలింగ్ జరగాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. కౌంటింగ్ లో జరుగుతున్న అవకతవకలపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని దేవినేని ఉమ చెప్పారు.
Next Story