Mon Dec 23 2024 15:28:03 GMT+0000 (Coordinated Universal Time)
గోడలు లేపి చంకలు గుద్దుకోవడం కాదు
వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. రెండేళ్లలో ఏపీలో జరిగిన ఇరిగేషన్ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ [more]
వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. రెండేళ్లలో ఏపీలో జరిగిన ఇరిగేషన్ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ [more]
వైసీపీ ప్రభుత్వానికి మాజీ మంత్రి దేవినేని ఉమ సవాల్ విసిరారు. రెండేళ్లలో ఏపీలో జరిగిన ఇరిగేషన్ పనులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వానికి ఆ ధైర్యం ఉందా? అని దేవినేని ుమ ప్రశ్నించారు. తమ హయాంలోనే 71 శాతం పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేశామని దేవినేని ఉమ చెప్పారు. తాము నిర్మించిన తర్వాత గోడలు ఎత్తు పెంచి తామే అంతా చేసినట్లు వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని దేవినేని ఉమ విమర్శించారు. వంశధార, నాగావళి ప్రాజెక్టు పనులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు.
Next Story