Mon Dec 23 2024 14:54:08 GMT+0000 (Coordinated Universal Time)
మాఫియా రాజ్యంలే అంతేగా అంతేగా
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అక్రమ కేసులను పెట్టడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని దేవినేని ఉమ విమర్శించారు. నేరం చేసిన [more]
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అక్రమ కేసులను పెట్టడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని దేవినేని ఉమ విమర్శించారు. నేరం చేసిన [more]
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. అక్రమ కేసులను పెట్టడమే ప్రభుత్వం ధ్యేయంగా పెట్టుకుందని దేవినేని ఉమ విమర్శించారు. నేరం చేసిన వాళ్లను వదిలేసి ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం రివాజుగా మారిందని దేవినేని ఉమ అన్నారు. దోపిడీ చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై విచారణ చేసే ధైర్యం ఉందా? అని పేర్ని నాని ప్రశ్నించారు. వైపీపీ పాలనలో చేసింది గోరంత.. దోచింది కొండంత అని దేవినేని ఉమ అన్నారు.
Next Story