Mon Dec 23 2024 14:47:51 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరిని కాపాడటం కోసం జగన్ ప్రయత్నం?
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరిని కాపాడటం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే ఆ హత్య వెనక [more]
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరిని కాపాడటం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే ఆ హత్య వెనక [more]
వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరిని కాపాడటం కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురైతే ఆ హత్య వెనక ఉన్న మిస్టరీని ప్రజలకు ఎందుకు చెప్పడం లేదని దేవినేని ఉమ నిలదీశారు. ఎవరినో కాపాడేందుకే జగన్నాటకం మొదలయిందన్నారు. లోకేష్ విసిరిన సవాల్ కు జగన్ ఎందుకు స్పందిచడం లేదని దేవినేని ఉమ ప్రశ్నించారు.
Next Story