Mon Dec 23 2024 15:06:21 GMT+0000 (Coordinated Universal Time)
దేవినేని ఉమకు హైకోర్టు షాక్.. 29న హాజరు కావాల్సిందే
మాజీ మంత్రి దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు పరయత్నిస్తున్నారని, ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ దేవినేని ఉమ క్వాష్ [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు పరయత్నిస్తున్నారని, ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ దేవినేని ఉమ క్వాష్ [more]
మాజీ మంత్రి దేవినేని ఉమ హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేసేందుకు సీఐడీ అధికారులు పరయత్నిస్తున్నారని, ఆ నోటీసులు రద్దు చేయాలని కోరుతూ దేవినేని ఉమ క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు ఈ నెల 29వ తేదీన విచారణకు హాజరు కావాలని హైకోర్టు దేవినేని ఉమను ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశాలతో దేవినేని ఉమ 29న సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
Next Story