Tue Dec 24 2024 01:20:56 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు దూరదృష్టి ఫలితమే అది
మెడిటెక్ జోన్ చంద్రబాబు దూరదృష్టి వల్లనే రూపుదిద్దుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు మెడిటెక్ జోన్ ను ఏర్పాటు చేయడం వల్లనే ఇప్పుడు కిట్లు, [more]
మెడిటెక్ జోన్ చంద్రబాబు దూరదృష్టి వల్లనే రూపుదిద్దుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు మెడిటెక్ జోన్ ను ఏర్పాటు చేయడం వల్లనే ఇప్పుడు కిట్లు, [more]
మెడిటెక్ జోన్ చంద్రబాబు దూరదృష్టి వల్లనే రూపుదిద్దుకుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. చంద్రబాబు మెడిటెక్ జోన్ ను ఏర్పాటు చేయడం వల్లనే ఇప్పుడు కిట్లు, వెంటిలేటర్లు తయారవుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెడిటెక్ జోన్ ను పూర్తిగా పక్కన పెట్టేసిందన్నారు. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ అక్షింతలు వేయడంతో మెడిటెక్ జోన్ లో పనులు తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పారు. ఇప్పుడు జగన్ కృషి వల్లనే మెడిటెక్ జోన్ లో కరోనా టెస్టింగ్ కిట్ లు తయారవుతున్నాయని మంత్రి గౌతం రెడ్డి చెప్పడం సిగ్గుచేటని దేవినేని ఉమ అన్నారు.
Next Story