Mon Dec 23 2024 10:31:38 GMT+0000 (Coordinated Universal Time)
అంబులెన్స్ లను బోర్డర్ దాటించలేని వాళ్లు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండి పడ్డారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అన్యాయమన్నారు. వ్యాక్సిన్లు తెప్పించలేరని, అంబులెన్స్ లను బోర్డర్ దాటించలేరని, [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండి పడ్డారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అన్యాయమన్నారు. వ్యాక్సిన్లు తెప్పించలేరని, అంబులెన్స్ లను బోర్డర్ దాటించలేరని, [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ మండి పడ్డారు. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ అన్యాయమన్నారు. వ్యాక్సిన్లు తెప్పించలేరని, అంబులెన్స్ లను బోర్డర్ దాటించలేరని, ప్రజల ప్రాణాలను కాపాడలేని ఈ ప్రభుత్వానికి అక్రమ అరెస్ట్ లతో ప్రతిష్ట ఎలా వస్తుందని దేవినేని ఉమ ప్రశ్నించారు. హార్ట్ సర్జరీ అయిన రఘురామ కృష్ణంరాజును 35 మందితో అక్రమంగా అరెస్ట్ చేయించారని దేవినేని ఉమ ఆరోపించారు.
Next Story