Mon Dec 23 2024 05:39:29 GMT+0000 (Coordinated Universal Time)
కొత్తవి రావు.. ఉన్నవి వెళ్లిపోతున్నాయ్
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో వేల కోట్ల [more]
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో వేల కోట్ల [more]
వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదన్నారు. చంద్రబాబు పరిపాలనలో వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని దేవినేని ఉమ చెప్పారు. వైసీపీ సర్కార్ దెబ్బకు అవి కూడా తరలి వెళ్లిపోతున్నాయని దేవినేని ఉమ విమర్శించారు. ఉన్న కంపెనీలు వెళ్లిపోతున్నాయని, కొత్తవి వచ్చే అవకాశం లేదని దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. లక్ష కోట్ల అప్పులు చేసినా అభివృద్ధి జరగలేని, సంపద సృష్టి జరగలేదని దేవినేని ఉమ అభిప్రాయపడ్డారు.
Next Story