Mon Dec 23 2024 05:24:43 GMT+0000 (Coordinated Universal Time)
ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలెక్కడ?
విశాఖపట్నం నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తే, ఈ ప్రభుత్వం [more]
విశాఖపట్నం నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తే, ఈ ప్రభుత్వం [more]
విశాఖపట్నం నుంచి పరిశ్రమలు, పెట్టుబడులు తరలి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖకు పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకువస్తే, ఈ ప్రభుత్వం మాత్రం వాటిని తరిమికొడుతుందన్నారు. చంద్రబాబు హయాంలో లూలూ, డేటా సెంటర్, ఫ్లాంక్లిన్, టెంపుల్టన్ , ఐబీఎం వంటి పరిశ్రమలను తీసుకువస్తే, ఈ ప్రభుత్వం వాటిని పక్క రాష్ట్రాలకు తరలించిందని దేవినేని ఉమ మండి పడ్డారు. ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాలు లేకుండా చేశారని దేవినేని ఉమ మండి పడ్డారు
Next Story