Tue Dec 24 2024 02:05:17 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ అక్కడకు షిఫ్ట్ అయ్యేందుకే లాక్ డౌన్ పై?
ఈ నెల 28వ తేదీన జగన్ విశాఖపట్నంకు షిఫ్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రజల ప్రాణాల కోసం కంటే ఆయనకు [more]
ఈ నెల 28వ తేదీన జగన్ విశాఖపట్నంకు షిఫ్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రజల ప్రాణాల కోసం కంటే ఆయనకు [more]
ఈ నెల 28వ తేదీన జగన్ విశాఖపట్నంకు షిఫ్ట్ అవ్వడానికి రెడీ అవుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. ప్రజల ప్రాణాల కోసం కంటే ఆయనకు రాజకీయాలే ముఖ్యమయ్యాయన్నారు. దీనికి తోడు ప్రజలు ఇన్ని అవస్థలు పడుతున్నా పట్టించుకోకుండా రాజ్యాంగ విరుద్ధంగా జీవోలు తెస్తున్నార్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించారన్నారు. విశాఖకు వెళ్లడానికే లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తివేయాలని జగన్ ఆలోచిస్తున్నారన్నారు. కరోనా సమయంలోనూ వైసీపీ నేతలు ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.
Next Story