Mon Dec 23 2024 05:30:38 GMT+0000 (Coordinated Universal Time)
andhra pradesh : అబద్ధపు హామీలతో అధికారంలోకి
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన [more]
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన [more]
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్తు ఛార్జీల పెంపుదలపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధపు హామీలు ఇచ్చి జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వినియోగదారులపై ఆరు సార్లు భారం మోపారని దేవినేని ఉమ అన్నారు. ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడంతో 11,500 కోట్ల అదనపు భారం ప్రజలపై పడిందని దేవినేని ఉమ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఛార్జీల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
Next Story