Mon Dec 23 2024 14:27:53 GMT+0000 (Coordinated Universal Time)
Devineni : ఏపీ డీజీపీని రీకాల్ చేయాల్సిందే
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని రీకాల్ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని రీకాల్ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది [more]
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ పై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీని రీకాల్ చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అనేది లేకుండా పోయిందన్నారు. నిరసనలకు దిగిన వారిపైన, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని దేవినేని ఉమ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని , వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని దేవినేని ఉమ ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. డీజీపీని రీ కాల్ చేయాల్సిందేనన్నారు.
Next Story