Thu Dec 19 2024 08:12:48 GMT+0000 (Coordinated Universal Time)
బాబు అరెస్ట్ పై డీజీపీ
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని తాము అరెస్ట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని [more]
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని తాము అరెస్ట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని [more]
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని తాము అరెస్ట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని భావించి ముందుగానే చంద్రబాబును గృహనిర్భంధంలో ఉంచడం జరిగిందని డీజీపీ తెలిపారు. రెండు పార్టీలూ చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపునివ్వడంతోనే టీడీపీ నేతలతో పాటు వైసీపీ నేతలను కూడా అదుపులోకి తీసుకున్నామని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు.
Next Story