Mon Dec 23 2024 11:58:59 GMT+0000 (Coordinated Universal Time)
నరేంద్రకు పథ్నాలుగు రోజులు రిమాండ్
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కోర్టు పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. ధూళిపాళ్ల నరేంద్ర తో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల కృష్ణను కూడా [more]
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కోర్టు పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. ధూళిపాళ్ల నరేంద్ర తో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల కృష్ణను కూడా [more]
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు ఏసీబీ కోర్టు పథ్నాలుగు రోజుల రిమాండ్ విధించింది. ధూళిపాళ్ల నరేంద్ర తో పాటు సంగం డెయిరీ ఎండీ గోపాల కృష్ణను కూడా అరెస్ట్ చూపారు. మరో నిందితుడు గురునాధంకు కరోనా పాజిటివ్ రావడంతో ఆయనను ఆసుపత్రికి ఏసీబీ పోలీసులు తరలించారు. ధూళిపాళ్ల నరేంద్రను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. నరేంద్రతో పాటు మిగిలిన నిందితులు బెయిల్ కోసం దరఖాస్తు చేయనున్నారు
Next Story